Kaleshwaram | ‘మేడిగడ్డ కుంగింది.. కాళేశ్వరం కథ ఒడిసింది.. ప్రాజెక్టు పనికిరాదు.. లక్ష కోట్లు వృథా’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, కొందరు కుహనా మేధావులు మోపిన నిందలన్నీ నీళ్లపాలయ్యాయి. రేవంత్ సర్కార్ రెండున్�
ఎగువ నుంచి వస్తున్న లక్షల క్యూసెక్కుల భారీ వరదను సైతం తట్టుకొని మేడిగడ్డ బరాజ్ చెక్కుచెదరకుండా ఉందని బీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి, పెద్దపల్లి జడ్పీ మాజీ చైర్మన్ పుట్ట మధు అన్నారు.