మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటాలో 85 శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులకు కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీ-జూడా రాష్ట్ర అధ్యక్షుడు ఐజాక్ న్యూటన్ హర్షం వ్యక్తంచేశారు.
మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటా సీట్లలో 85% తెలంగాణ విద్యార్థులకే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు మేనేజ్మెంట్ కోటా సీట్లన్నీ ఆలిండియా క్యాటగిరీలో భర్తీ కాగా, ఇకపై 85% సీట్లు తెలంగా