హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): 2025-26 విద్యాసంవత్సరానికి మెడికల్ పీజీ మేనేజ్మెంట్ కోటాలో భాగంగా ఇన్ సర్వీస్ క్యాటగిరీకి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్టును కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ మేరకు 176 మందితో కూడిన జాబితాను బుధవారం ప్రకటించింది.