NEET | నీట్ (NEET) ఎగ్జామ్లో అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. హై లెవల్ ఎక్స్ పర్ట్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
రాజస్థాన్లోని భరత్పూర్లో అభ్యర్థికి బదులు (Proxy Candidate) పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడో ఎంబీబీఎస్ విద్యార్థి (MBBS Student). దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ యూజీ ప్రవేశ పరీక్ష జరిగింది.