పదో తరగతి పాస్ కాలేదు.. కానీ..ఏకంగా డాక్టర్‌గా చెలామణి అవుతూ...ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఓ నకిలీ వైద్యురాలి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రతినిధుల బృందం శుక్రవారం కుత్�
అడ్డదారుల్లో వైద్య వృత్తిలోకి ప్రవేశించిన నకిలీ ఆర్ఎంపీ, పీఎంపీలపై మెడికల్ కౌన్సిల్ బృందం చర్యలకు ఉపక్రమించింది. తెలంగాణ వైద్య మండలి చైర్మన్ మహేశ్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ లాలయ్య ఆదేశాల మే