Medical Coding Training | నిరుద్యోగ యువతకు అప్సా టెక్ మహేంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 4 నెలల పాటు శిక్షణ అందిస్తున్నట్లు హబ్సిగూడ సెంటర్ సమన్వయకర్త పురుషోత్తం గోపి బుధవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.
Medical Coding | బీఎస్సీ, బీ ఫార్మసీ, బీకాం పూర్తి చేసుకున్న నిరుద్యోగులకు ఉచితంగా మెడికల్ కోడింగ్, బిల్లింగ్ కోర్సును అందిస్తున్నామని అప్సా, టెక్ మహీంద్రా ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.