రెవెన్యూ అధికారులు జారీచేసే నోటీసులను ఏ చట్టం కింద ఇస్తున్నారో చెప్పాలని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టం గురించి ప్రస్తావించినపుడే నోటీసు ఇచ్చే అధికారం ఆ అధికారికి ఉన్నదో లేదో తేలుతుందని పేర్కొన్నది.
మేడ్చల్ మలాజ్‌గిరి జిల్లా పోచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయి చేసుకున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదైంది. ఆ కేసు దర్యాప్తు ప్రారంభ దశలోనే జోక్యం చేసుకు ని మినీ ట్రయల�