మేడారం ట్రస్ట్‌బోర్డు సభ్యులను మంత్రి సీతక్క ఖరారు చేసి జాబితాను దేవాదాయ శాఖకు పంపారు. ఆ శాఖ ఆమోదం పొందాక నేడో, రేపో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా అర్రెం లచ్చుపటేల్తోపాటు మరో 13మ�
వచ్చే నెల జరగబోయే మేడారం జాతరకు ట్రస్ట్ బోర్డు మెంబర్లతో దేవాదాయ శాఖ కమిషనర్ కమిటీని నియమించారు. దానికి సంబంధించిన ఉత్తర్వులను తాజాగా కమిషనర్ జారీ చేశారు. ఈ కమిటీలో 14 మంది సభ్యులుగా