సిద్దిపేటలో గులాబీ దూకుడు.. ముమ్మరంగా ప్రచారంకొవిడ్ నిబంధనలతో ప్రచార సరళికరోనా నేపథ్యంలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంపట్టణ అభివృద్ధిని వివరిస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులుప్రచారానికి అడుగడుగు
అన్ని వ్యాక్సిన్లు మంచివే..మాస్క్, భౌతిక దూరం తప్పనిసరిపాజిటివ్ వస్తే హోంక్వారంటైన్లో ఉండటం మంచిదివ్యాక్సిన్ వేసుకున్న ఆరు వారాలకు యాంటీబాడీలు వృద్ధి45 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుక�
వ్యాక్సిన్ వినియోగంలో జిల్లా ప్రథమ స్థానం120బెడ్లతో సిద్దిపేటలో కరోనా వార్డురెండు రోజుల్లో ఫస్ట్ డోస్ పూర్తి చేయాలిరాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావుసిద్దిపేట జోన్, ఏప్రిల్ 23 : వ్యాక్సిన్ టీకా ఓ
కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలిసిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మచిన్నకోడూరు, ఏప్రిల్ 22 : రైతాంగానికి ప్రభు త్వం అన్ని విధాలా సహకారం అందిస్తున్నది, రైతుల చెంతనే కొనుగోలు కేం
టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్ నాయక్సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకంసంగారెడ్డి, ఏప్రిల్ 22: కొత్త జోన్ల వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో టీఆర్ఎస్వీ నాయకులు సీఎం కేసీఆర�
నదికే కొత్త నడక నేర్పిన చరిత్ర కేసీఆర్దిఇక తెలంగాణ సస్యశ్యామలంనిజమవుతున్న రైతే రాజు నినాదంరైతులు మొగులుకు చూడాల్సిన పరిస్థితి తప్పింది..ఆర్థిక మంత్రి హరీశ్రావుబొల్లారం మత్తడి వద్ద గంగమ్మకు పూజలుమె
చిలిపిచెడ్, ఏప్రిల్ 21: కాళేశ్వరం నీటితో నర్సాపూర్ నియోజకవర్గం సస్యశ్యామలం కానున్నదని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని సోమక్కపేట సొసైటీ, ఐకేపీ ఆధ్వర్యంలో సోమక్కపేట, శీలాంపల్లి, ఫైజాబా
15వ రోజూ మెతుకు సీమలో గోదావరి జలాల ప్రవాహంనిండిన మరో రెండు చెక్డ్యామ్లుగంగమ్మకు పూజలు చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డిసీఎం కృషితోనే రైతుల కల సాకారమైందని వెల్లడివెల్దుర్తి, ఏప్రిల్ 20 : కొండపోచమ�
పెద్దశంకరంపేట, ఏప్రిల్20: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశ�
వెల్దుర్తి, ఏప్రిల్ 20: రైతుల సాగునీటి కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. మండలంలోని దామరంచ గ్రామ శివారు బంతుకమ్మ బండ వద్ద గోదావరి జలాలతో అలుగు పారుతు�