తెలంగాణ నుంచి దాదాపు 3,016 మంది హజ్ యాత్రకు వెళ్లనున్నట్టు హోంమంత్రి మహమూద్ అలీ వెల్లడించారు. హజ్‌యాత్ర ఏర్పాట్లపై హాజ్కమిటీ, మైనార్టీ శాఖ అధికారులతో మంత్రి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు.
ప్రపంచంలోనే అత్యంత పెద్ద, సకల హంగులతో కూడిన హోటల్‌ను మక్కాలోని సౌదీ సిటీలో నిర్మిస్తున్నారు. ఈ హోటల్‌కు అబ్రాజ్ కుడాయి అని నామకరణం చేశారు. లగ్జరీ సదుపాయాలతో కూడిన ఈ హోటల్లో మొత్తం 12 ట�