IIM Ahmedabad : ఉద్యోగులు, వ్యాపారవేత్తల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెండేండ్ల హైబ్రిడ్ ఎంబీఏ ప్రోగ్రాంను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ ఇటీవల ప్రారంభించింది.
భవిష్యత్ బిజినెస్ లీడర్లను సాంకేతిక, నిర్వహణ నైపుణ్యాలతో సంసిద్ధం చేసే లక్ష్యంతో ఐఐటీ మండి డేటా సైన్స్, కృత్రిమ మేథ (ఏఐ)లో ఎంబీఏ ప్రోగ్రాంను ప్రారంభిస్తోంది.