Karnataka : కర్నాటకలో రూ. 2300 కోట్ల పెట్టుబడులతో 1650 ప్రత్యక్ష ఉద్యోగాలు సమకూర్చేలా ఆర్అండ్డీ సెంటర్ను నెలకొల్పేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్చింది.
కర్ణాటక కాంగ్రెస్ సర్కారులో అప్పుడే లుకలుకలు ప్రారంభమయ్యాయి. వర్గ వివాదాలు, విభేదాలు కాంగ్రెస్ సంస్కృతి అన్న విషయం మరోసారి రుజువైంది! అధిష్ఠానం ఒత్తిడితో డిప్యూటీ సీఎం పోస్టుతో డీకే శివకుమార్ సరి ప�