మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం పెట్టి పై చేయి సాధించాలన్న జాతీయ పార్టీలకు చుక్కెదురైంది. ఒకసారి మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్‌పై అవిశ్వాస�
మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్ పై పెట్టిన అవిశ్వాసం వీగి పోయింది. అవిశ్వాస సమావేశానికి 31 మంది హాజరుకావాల్సి ఉండగా, 29 మందే హాజరయ్యారు. దీంతో కోరం లేని కారణంగా అవిశ్వాసం �