Maya Sabha | ప్రస్తుతం టాక్ ఆఫ్‌ది ఇండస్ట్రీగా మారిన వెబ్ సిరీస్ ‘మయసభ: రైజ్ ఆఫ్ ది టైటాన్స్'. దేవకట్టా, కిరణ్ జయకుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు విజయకృష్ణ లింగమనేని, శ్రీహర్ష నిర్మాతలు. ఈ నెల 7 నుంచి ప�
ఇద్దరు స్నేహితులు కాలప్రయాణంలో రాజకీయ ప్రత్యర్థులుగా మారిన వైనాన్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన వెబ్‌సిరీస్ ‘మయసభ’ ఆగస్ట్ 7 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్కానుంది.