The Odyssey | 'ఓపెన్‌హైమర్'తో ఆస్కార్‌ను కొల్లగొట్టిన గ్లోబల్ లెజెండరీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తన తదుపరి విజువల్ వండర్ 'ది ఒడిస్సీ' (The Odyssey)తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
The Odyssey | హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ (Christopher Nolan) సినిమాలకు వరల్డ్ వైడ్‌గా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.