5) గణితం అనేది వేగం, కచ్చితత్వం, నిర్దిష్టం అనే లక్షణాన్ని కలిగి ఉంటుంది
ఈ గణిత లక్షణం విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
గణితంలో సందిగ్ధతకు చోటుండదు.
గణితంలో సరైనవి, సరికానివి అని మాత్రమే
ఉపాధ్యాయుడు తరగతి గదిలో తన లక్ష్య సాధనకు అనుసరించే మార్గం లేదా తోవనే బోధనాపద్ధతి అంటారు. విద్యార్థుల్లో అశించిన ప్రవర్తనా మార్పులను తీసుకురాగలిగే పద్ధతిని...