మహిళల వన్డే ప్రపంచకప్‌లో మరో మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. కొలంబో వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌కు వరుణుడు తీవ్ర అంతరాయం కల్గించడంతో 25 ఓవర్ల ఆట కూడా సాధ్యం కాలేదు.
మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ టోర్నీ ఆతిథ్య హక్కులను దక్కించుకున్న పాకిస్థాన్.. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండా ఈ టోర్నీని ముగించింది. లీగ్ దశలో ఆడిన రెండు మ్యాచ్‌లలోనూ ఓడి ఇప్పటికే ట�