లోక్‌సభ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఇంకా తొమ్మిది రోజులు మాత్రమే ఉన్నది. బరిలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు రిజల్ట్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప
రీ పోలింగ్‌కు ఆస్కారం లేకుండా ఎన్నికల విధులను పూర్తి అవగాహనతో, ఎలాంటి పొరపాట్లు జరుగకుండా సజావుగా నిర్వహించాలని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక అన్నారు.
రానున్న పార్లమెంట్ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించేందకు అధికారులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని మాస్టర్ ట్రైనర్లు కే.శ్రీరామ్, మదన్‌గోపాల్ సూచించారు.