ఎండీగా సీహెచ్‌పీ సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎండీ (ఎఫ్ఏసీ)గా ఉన్న ఐఏఎస్ హన్మంతు కొండిబా స్థానంలో ఆయనను నియమ�
దేశవ్యాప్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా రైల్వే విద్యుదీకరణ పనులు పూర్తి దశకు చేరుకుంటాయని, ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేలో మాత్రమే విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయని, భవిష్యత్‌లో డీజిల్ రైలింజన్లు ఉండవన�