అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు నారాయణపేట జిల్లాలోని ఊట్కూర్ పెద్ద చెరువుకు వరద నీరు చేరి నిండుకుండను తలపిస్తోంది.
SRSP project | రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. కాగా, నిజామాబాద్ జిల్లాలోని (Nizamabad) శ్రీరాం సాగర్ ప్రాజ�