ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) రీసెంట్గా మాషుక అనే మ్యూజిక్ వీడియోతో అందరినీ పలుకరించింది. కాగా మాషుక పాటతో ఫ్రెండ్షిప్ డే (Friendship Day)ను సెలబ�
మాషుక (Mashooka Song) హిందీ వెర్షన్ను రిలీజ్ చేయగా..మంచి స్పందన వస్తోంది. కాగా ఇపుడు తెలుగు, తమిళ వెర్షన్ సాంగ్ తో కూడా అందరినీ పలుకరిస్తోంది రకుల్.