Rakul Friendship Day | స్నేహితులతో రకుల్ డ్యాన్స్..వీడియో ట్రెండింగ్
ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) రీసెంట్గా మాషుక అనే మ్యూజిక్ వీడియోతో అందరినీ పలుకరించింది. కాగా మాషుక పాటతో ఫ్రెండ్షిప్ డే (Friendship Day)ను సెలబ్రేట్ చేసుకుంటోంది రకుల్.
దక్షిణాదిలో వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) . ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ భామ రీసెంట్గా మాషుక అనే మ్యూజిక్ వీడియోతో అందరినీ పలుకరించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ పాట ఇప్పటికే నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. కాగా ఇపుడిదే పాటతో ఫ్రెండ్షిప్ డే (Friendship Day)ను సెలబ్రేట్ చేసుకుంటోంది రకుల్.
స్నేహితుల దినోత్సవం సందర్భంగా తన ఫ్రెండ్స్ తో కలిసి మాషుక పాట (Mashooka Song) కు డ్యాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసింది రకుల్. ఇపుడీ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. మీ తెగ (స్నేహితులు) మాషుక సాంగ్‌తో స్నేహితుల దినోత్సవాన్ని వేడుక చేసుకున్నపుడు..మీరంతా ఒక ఆశీర్వాదం.. ప్రతీ రోజు..ఇపుడు..ఎప్పుడూ వేడుక చేసుకుంటున్నారు ..అందరికీ ప్రేమతో అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది రకుల్. ఈ వీడియోలో మరో హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ ను కూడా చూడొచ్చు.
జాకీ భగ్నానీ (రకుల్ బాయ్ ఫ్రెండ్), జస్ట్ మ్యూజిక్ సమర్ఫణలో తెరకెక్కిన మాషుక మై హూ తేరీ మాషుక పాటకు తనిష్క్ బాగ్చీ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. డింపుల్ కొటేచా కొరియోగ్రఫీ చేసి ఈ సాంగ్ మంచి వ్యూస్ రాబడుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

