మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న కొత్త బిల్లును తెలంగాణ దళిత హకుల పోరాట సమితి రాష్ట్ర కౌన్సిల్ తీవ్రంగా వ్యతిరేకించింది.
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువవికాసం పథకాల్లో లోపాలపై ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌కుమార్ �