పేదలకు పంపిణీ చేసే బియ్యం భద్రమేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గోదాములో నిల్వ చేయాల్సిన పీడీఎస్ రైస్‌ను ఆరుబయట పెట్టారు. కనీస భద్రతా చర్య లు తీసుకోకపోవడంతో కోతుల గుంపు చేరి చిందరవందర చేస్తున్నాయ�
మండలంలోని ఎల్లారం గ్రామ రహదారి పక్కన ఉన్న ఆధునిక వ్యవసాయ మార్కెట్ గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు లక్షల గన్నీ బ్యాగులు కాలిపోయినట్లు జిల్లా సివిల్ సైప్లె డీఎం అభిషేక్ తెలిపారు. ఆయన గోదామును శ�