ఒకప్పుడు నగరాలకే పరిమితమైన గంజాయి దందా ప్రస్తుతం జిల్లాలకు పాకింది. కొందరు సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఈ దం దాను నగరాల నుంచి జిల్లాలకు చేర్చారు.
శివారు ప్రాంతాలే లక్ష్యంగా గంజాయి స్మగ్లింగ్ ముఠాలు తమ దందాను కొనసాగిస్తున్నాయి. సరఫరాకు యువతను, కార్మికులను వినియోగించుకుంటున్నారు. ఇక్కడ పోలీసుల నిఘా తక్కువ ఉంటుందనే అక్కడి నుంచి దందాను నడిపిస్తున�