శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ప్రిన్స్'. అనుదీప్ కేవీ దర్శకుడు. సునీల్ నారంగ్, డి.సురేష్‌బాబు, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ నెల 21న విడుదలకానుంది.
పోలండ్ క్రీడాకారిణి మారియా గొప్ప మనసు వార్సా: ఎనిమిది నెలల చిన్నారి గుండె ఆపరేషన్ కోసం తాను గెలిచిన ఒలింపిక్ పతకాన్నే వేలానికి పెట్టింది పోలండ్ జావెలిన్ త్రో క్రీడాకారిణి మారియా ఆండ్రెజెక్. టోక్�