చిన్నారి వైద్యానికి ఒలింపిక్ పతకం వేలం
- పోలండ్ క్రీడాకారిణి మారియా గొప్ప మనసు

వార్సా: ఎనిమిది నెలల చిన్నారి గుండె ఆపరేషన్ కోసం తాను గెలిచిన ఒలింపిక్ పతకాన్నే వేలానికి పెట్టింది పోలండ్ జావెలిన్ త్రో క్రీడాకారిణి మారియా ఆండ్రెజెక్. టోక్యో ఒలింపిక్స్‌లో తాను సాధించిన రజత పతకాన్ని వేలానికి పెట్టి దాని ద్వారా వచ్చిన మొత్తంతో ఆ చిన్నారి వైద్యం చేయించేందుకు ముందుకువచ్చింది. ఆన్లైన్ ద్వారా వేలం జరుగగా.. పోలండ్ సూపర్ మార్కెట్ దిగ్గజ సంస్థ జాబ్కా ఆ పతకాన్ని 1.25 లక్షల డాలర్లకు దక్కించుకుంది. అయితే బిడ్ గెలిచినా.. అందుకు సంబంధించిన డబ్బుతో పాటు పతకాన్ని కూడా మారియాకే తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- maria
- Olympic medal
- pediatrics
RELATED ARTICLES
తాజా వార్తలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
CM’s Vigilance Cell Officer | సీఎం విజిలెన్స్ సెల్ అధికారి.. హోటల్ రూమ్‌లో మృతి
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

