బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్‌కుమార్ 30వేల పైచిలుకు మెజార్టీతో గెలవడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు ధీమా వ్యక్తంచేశారు.
పార్లమెంట్లో మన హక్కుల కోసం పోరాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, ప్రజా సమస్యలపై గళమెత్తేందుకు బీఆర్ఎస్ వరంగల్ లోక్‌సభ అభ్యర్థి మారెపల్లి సుధీర్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్