తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) నూతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మారెడ్డి అంజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధి కారి మానేటి ప్రతాప్‌రెడ్డి, సహ ఎన్ని కల అధికారి లక్కిరెడ్డి సం�
పదో తరగతి ప్రత్యేక తరగతుల్లో విద్యార్థులకు అల్పాహారం (స్నాక్స్) అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 1.89 లక్షల విద్యార్థులకు స్నాక్స్‌ను సమకూర్చేందుకు రూ.9.67 కోట్ల నిధులను విడుదల చేసింది.