Telangana | రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్తో తెలంగాణ రాష్ట్ర మరాఠా మండల్ ప్రతినిధులు మంత్రుల నివాసంలో బుధవారం సమావేశమయ్యారు. రాష్ట్ర మరాఠా మండల్ ఆత్మగౌరవ భవన నిర్మాణం
వినోద్ కుమార్ | తెలంగాణ రాష్ట్ర మరాఠా మండల్ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్తో బుధవారం మంత్రుల నివాసంలో సమావేశమయ్యారు.