భద్రతా బలగాల ఆపరేషన్లు, ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వరుస ఎదురుకాల్పుల్లో భారీగా క్యాడర్‌ను కోల్పోతున్న మావోయిస్టులు.. మరోపక్క పోలీసుల కూంబింగుల్లో ఆయుధ డంప్‌లను (Maoist Arms D
ములుగు : మావోయిస్టుల డంప్‌ను పోలీసులు కనుగొని వెలికితీశారు. నిషేధిత సీపీఐ మావోయిస్టుకు చెందిన డంప్‌ను ములుగు జిల్లాలోని మాన్సింగ్ తాండలో పోలీసులు కనుగొన్నారు. ములుగు ఎస్ఐ హరికృష్ణ నేతృత్వంలోని టీం �