రాయపోల్, డిసెంబర్ 12: తొలి విడత ఎన్నికల్లో రాయపోల్ (Rayapole) మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ (BRS) బలపరిచిన సర్పంచ్ అభ్యర్ధులు భారీ మెజార్టీతో గెలుపొందారు.
రాయపోల్ డిసెంబర్ 12 : సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలో గత ఐదేళ్లుగా మండల కో-ఆప్షన్ సభ్యుడిగా పనిచేసిన పర్వేజ్ అహ్మద్ (Parvez Ahmed ) తన స్వగ్రామమైన మంతూర్ సర్పంచిగా ఎన్నికయ్యారు.