ప్రముఖ నటుడు మనోబాల (69) ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ఉష, కుమారుడు హరీశ్ ఉన్నారు. ప్రముఖ దర్శకుడు భారతీరాజా వద్ద సహాయ దర్శకుడిగా కెరీర్
Manobala Cine Carrier | తమిళ హాస్యనటుడు, దర్శకుడు మనోబాల మరణంతో కోలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల పలువురు కోలీవుడ్ సినీ నటులు సంతాపం ప్రకటిస్తున్నారు. తమిళనాడులోని నాగర్కోయిల్లో 1953 డిసెంబర్ 3న మన