ఒడిశా బీజేపీ శాసన సభా పక్షం సమావేశం నేడు (మంగళవారం) జరుగుతుంది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి తెలిపిన వివరాల ప్రకారం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పదవిక�
ఒడిశా లో బీజేపీ, బీజేడీ పొత్తుపై సస్పెన్స్‌కు తెరపడింది. ఈ లోక్‌సభ, అసెంబ్లీ ఎ న్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చే స్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మ న్మోహన్ సమాల్ శుక్రవారం స్పష్టం చేశారు. సీఎం నవీన�