సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ బి.మణిమంజరి ఆధ్వర్యంలో జనవరి 3న రవీంద్రభారతిలో నిర్వహించే సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాల పోస్టర్ను ఆదివారం దోమలగూడలోని బీసీ భవన్లో ఆవిష్కరించారు.
తిరుమల శ్రీవారిపై అన్నమయ్య రచించిన సంకీర్తనలను అనువదించి శ్రీ వేంకటేశ్వరస్వామి వైభవం విశ్వవ్యాప్తం కావడానికి కృషి చేసిన మహనీయుడు వేటూరి ప్రభాకరశాస్త్రి అని టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం పేర్కొన్నా�