ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వరీనగర్లో భారీ చోరీ చోటు చేసుకుంది. ఒక ఇంటి నుంచి భారీ ఎత్తున బంగారు, నగదు చోరీకి గురయ్యాయి. మాణికేశ్వరీనగర్లో నివాసముం�
మాణికేశ్వర్ నగర్లో భారీ చోరీ | ఓయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాణికేశ్వర్ నగర్లో భారీ చోరీ జరిగింది. దుండగులు 90 తులాల బంగారు వడ్డాణం, 20 తులాల లాంగ్ చైన్, నాలుగు లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు.