Marri Shashidhar reddy | తెలంగాణ కాంగ్రెస్‌లో అసంతృప్తుల జాబితా రోజురోజుకు పెరిగిపోతున్నది. తాజాగా ఈ జాబితాలో సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి చేరారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్‌కు బీసీ, ఎస్సీ, ఎస్టీలు దూరం దాసోజు ఆరోపణ.. కాంగ్రెస్‌కు గుడ్‌బై హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అగ్రకుల దురంహకారం వల్ల కాంగ్రెస్ పార్టీకి బీసీలు, ఎస్సీల�