Mani Ratnam | దిగ్గజ దర్శకుడు మణిరత్నం మళ్లీ లవ్ బ్యాక్డ్రాప్లో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఆయన తెరకెక్కించిన రోజా, బాంబే, గీతాంజలి, ఒకే బంగారం, తదితర చిత్రాలు సూపర్ హిట్ అందుకున్నాయి.
Mani Ratnam | మణిరత్నం చిత్ర పరిశ్రమలో ఇదొక సంచలనాత్మకమైన పేరు. దర్శకుడిగా ఎందరికో ఆయన ప్రేరణ. ఆయన దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టి దాదాపు 30 సంవత్సరాలు దాటినా.. ఆయన చేసిన సినిమాలు చాలా తక్కువే.. క్వాంటిటీ కన్నా క్వా�