నూర్ అలీ వీర ఝరియా ఒక సాధారణ రైతు. గుజరాత్లోని సంగోద్రా అనే ఊరిలో ఉండేవాడు. తనకు ఆరు ఎకరాల సాగు భూమి ఉంది. ఆ భూమిని అమ్ముకున్నాడు. గిర్ జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న భా
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో కాకోరీ బ్లాక్ లోని రహమాన్ ఖేడాలో మామిడి మ్యూజియం రాబోతున్నది. కేంద్ర తోటల పెంపకం సంస్థ కార్యాలయం ఆవరణలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుత మామిడి సీజన్ అయిరపోయే ల�