యూపీలో సిద్ధమవుతున్న మామిడి మ్యూజియం

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో కాకోరీ బ్లాక్ లోని రహమాన్ ఖేడాలో మామిడి మ్యూజియం రాబోతున్నది. కేంద్ర తోటల పెంపకం సంస్థ కార్యాలయం ఆవరణలో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుత మామిడి సీజన్ అయిరపోయే లోపల ఇది సిద్ధమవుతుందని భావిస్తున్నారు. మామిడి రకాలు, వాటిలోని ఔష విలువలు, మామిడి ఉత్పత్తులు, చరిత్రతో పాటుగా మామిడి గురించి అంతగా తెలియని అనేక విషయాల సమాహారంగా ఈ మ్యూజియం రూపొందుతున్నది. భారత్ తో పాటుగా వివిధ దేశాలకు చెందిన 800 రకాల మామిడులను ఇందులో ప్రదర్శిస్తారు. కేవలం సీజన్ లోనే పండ్లను ప్రదర్శిస్తారు. సీజన్ తర్వాత లైవ్ ప్రదర్శన నిలిపవేస్తారు. మామిడి ఉత్రపతచ్తుల గురించిన సమగ్ర సమాచారం కూడా ఈ మ్యూజియంలో తెలుసుకోవచ్చు. ఇప్పటిదాకా సుమారు 80 దేశాలు మామిడిపై తపాళా బిళ్లలను విడుదల చేశాయి. ఆ బిళ్లల ప్రదర్శన కూడా విడిగా ఏర్పాటు చేస్తున్నారు. మామిడి బారతీయ వారసత్వ సంపదలో భాగం. పురాణాల్లో, ప్రాచీన గ్రంథాల్లో దాని ప్రస్తావనలు ఉన్నాయి. ఈ విషయమై కూడా ప్రత్యేక దృశ్య, శ్రవణ ప్రదర్శనలు మ్యూజియంలో ఉంటాయి. అలాగే మామిడిని ఆశించే చీడవీడలు, వాటిని నివారణ గురించిన విజ్ఞానం కూడా మ్యూజియంలో తెలుసుకోవచ్చు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Lucknow
- Mango museum
RELATED ARTICLES
తాజా వార్తలు
Anandiben Patel | ప్రేమించండి.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌ను తల్లిని చేసి వదిలేయొద్దు.. అబ్బాయిలకు యూపీ గవర్నర్ కీలక సూచన!
Salaar 2 | ప్రభాస్ పుట్టినరోజు వేళ ‘సలార్ 2’పై మేకర్స్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు!
Ishan Kishan: ఇషాన్ కిషన్‌కు గాయం.. రెండో టీ20 మ్యాచ్‌కు దూరం
Adarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ఎఫెక్ట్.. విడుదల తేదీలు మార్చుకున్న చిన్న సినిమాలు!
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

