వేదకాలం నుంచి మామిడి పండ్లు ఉన్నట్లు వర్ణనలున్నాయి. ఉగాది నాడు పూజలో మామిడి కాయ, ఇతర పదార్థాలతో చేసిన ఉగాది పచ్చడిని దేవుడికి నైవేద్యంగా నివేదిస్తాం. మామిడికాయ ఆకారం కళాకారులకు ఎంతో ఇష్టం! దుస్తుల మీద, నగ
నిమ్మకాయలు గుండ్రంగానే ఎందుకుండాలి? పొడవుగానూ ఉండొచ్చుగా. పచ్చగానే ఎందుకు కాయాలి... రంగు రంగుల్లోనూ పండొచ్చుగా... అని ఎవరన్నా మాట్లాడితే ఎండకు పైత్యం చేసిందేమో అని అనుమానించక్కర్లేదు.