బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్ పల్లి (Mangalpally) గ్రామ మాజీ సర్పంచ్ నారని శంకరయ్య గౌడ్ (80) శుక్రవారం ఉదయం తెల్లవారు జామున మృతి చెందారు.
ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని మంగల్‌పల్లి మహమ్మాయి దేవి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ కమిటీ అధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు ఆలయాన్ని ముస్తాబు చేశారు.
Cold | రాష్ట్రంపై మంచు దుప్పటి కప్పేసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెల్లవారుజామున దట్టంగా పొగమంచు కురియడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.