రాష్ట్రంలో దట్టంగా కమ్మేసిన మంచు
Cold | రాష్ట్రంపై మంచు దుప్పటి కప్పేసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెల్లవారుజామున దట్టంగా పొగమంచు కురియడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హైదరాబాద్: రాష్ట్రంపై మంచు దుప్పటి కప్పేసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. తెల్లవారుజామున దట్టంగా పొగమంచు కురియడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రజలు చలిని తట్టుకోవడానికి మంటలు కాచుకున్నారు. రాష్ట్రంలో అతితక్కువగా రంగారెడ్డి జిల్లాలోని మంగల్‌పల్లిలో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో 7.6, లింగాపూర్‌లో 7.7, రంగారెడ్డి జిల్లాలోని చుక్కాపూర్లో 7.7, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లో 7.8, కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 7.9, రంగారెడ్డి జిల్లా తల్లపల్లిలో 8.1, వికారాబాద్ జిల్లా మన్నెగూడలో 8.2, ఆదిలాబాద్ జిల్లా భోరజ్‌లో 8.5, కుమ్రంభీ జిల్లా తిర్యానిలో 8.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మాల్చెల్మాలో 9.5 డిగ్రీలు, గౌరారంలో 10.4 డిగ్రీలు, ధర్మారంలో 11.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

