గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికకు (Unanimous) తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మండెపల్లి గంగపుత్ర సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. గోల్నాకలోని సంఘం కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో సంఘం సభ్యులు కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు.