School | మందమర్రి మండలంలోని 49 ప్రభుత్వ పాఠశాలలు,28 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నా ప్రభుత్వం నడిపే పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయని బీఆర్ఎస్వీ నాయకులు తెలిపారు.
Gudumba | మండలంలోని గ్రామాలలో గుడుంబా ,మద్యం విచ్చలవిడిగా సరఫరా జరుగుతుందని వెంటనే అరికట్టాలని బీజేపీ నాయకులు వంజరి వెంకటేష్ జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.