ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు జనాభ ప్రాతిపధికన పది శాతం 15వ ఆర్థిక సంఘం నిధులు నిధులు విడుదల చేసింది. మండల పరిషత్, పంచాయతీల ప్రత్యేక ఖాతాల్లో జమయ్యాయి.
ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్‌లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు విడుదల చేసింది. ఇందులో జిల్లా పరిషత్‌లకు రూ. 125.87 కోట�