హనుమకొండ చౌరస్తా, మార్చి 4 : తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగ సామాజిక వర్గానికి రాజ్యసభ స్థానం కేటాయించాలని ఎంఎస్పీ జాతీయ అధికార ప్రతినిధి మంద కుమార్ మాదిగ(Manda Kumar Madiga) డిమాండ్ చేశారు.
MRPS | 78 యేండ్ల స్వతంత్ర భారతదేశంలో 30 ఏళ్లుగా సజీవంగా నిలబడి లక్ష్యాన్ని ముద్దాడిన ఏకైక సామాజిక ఉద్యమం ఎమ్మార్పీఎస్ మాత్రమే అని, ఈ ముప్పై ఏళ్ల కాలంలో దండోరా జెండా మాదిగల వరకే పరిమితం కాకుండా సమస్త పీడిత అణగా�