హీరో మంచు విష్ణు తనయుడు మంచు అవ్రామ్ ‘కన్నప్ప’ చిత్రం ద్వారా వెండితెరపై అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అవ్రామ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోమవారం సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ముఖేశ్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్, ప్రభాస్‌తో, ఎం.మోహన్‌బాబు వంటి హేమాహేమీలు నటిస్తున్నారు.