మంచు విష్ణు తనయుడి అరంగేట్రం
హీరో మంచు విష్ణు తనయుడు మంచు అవ్రామ్ ‘కన్నప్ప’ చిత్రం ద్వారా వెండితెరపై అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అవ్రామ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోమవారం సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు విడుదల చేశారు.
హీరో మంచు విష్ణు తనయుడు మంచు అవ్రామ్ ‘కన్నప్ప’ చిత్రం ద్వారా వెండితెరపై అరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. అవ్రామ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోమవారం సీనియర్ నటుడు మంచు మోహన్‌బాబు విడుదల చేశారు. ఈ సినిమాలో తిన్నడు బాల్యానికి సంబంధించిన పాత్రలో అవ్రామ్ కనిపించబోతున్నాడు.
కాళీమాత విగ్రహం బ్యాక్‌డ్రాప్‌లో ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న ‘కన్నప్ప’ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది. శివుడి అపరభక్తుడైన కన్నప్ప జీవితగాథ ఆధారంగా భక్తిరసప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఇందులో మోహన్‌లాల్, మంచు మోహన్‌బాబు, ప్రభాస్, అక్షయ్‌కుమార్, శివరాజ్‌కుమార్ వంటి అగ్ర తారలు భాగమయ్యారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Covid 19 | కరోనా కొత్త వేరియెంట్ పీజే.2.1 వేగంగా వ్యాప్తి.. ప్రమాదకరమైనదా..?
Cruise Ship: స్టీరింగ్ కంట్రోల్ తప్పి క్రూయిజ్‌ను ఢీకొన్న ట్యాంకర్.. లగ్జరీ నౌక నుంచి దూకిన ప్రయాణికులు.. వీడియో
Sabitha Indra Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూలాన్ని మరిచిపోయారు.. మూసీ సుందరీకరణపై సబితాఇంద్రారెడ్డి ఫైర్
George Krish | సంక్రాంతి బరిలో శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’.. మొదలైన డబ్బింగ్ పనులు, రిలీజ్ ఎప్పుడంటే?
INDvPAK: అండర్19 ఆసియా కప్ ఫైనల్లో ఇండియా టార్గెట్ 338
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

