హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా 247 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,01,769కి చేరింది. ఇందులో 2,98,009 మంది మహమ్మారి బారినుంచి కోలుకున్నారు. మరో 2101 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. 716 మంది బాధితుల
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా రంగంపల్లి శివారులో గూడెం ఎత్తిపోతల పథకం పైపులైన్ పగిలింది. దీంతో దాదాపు 200 ఎకరాల్లో పంట నీటమునిగింది. పొలాలు నీటమునగడంతో రైతులు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ఏటా పైపులైన్ ప�